Adiga Adiga Song Lyrics


Adiga Adiga Song Lyrics in Telugu

అడిగా అడిగా ఎదలో లయనడిగా
కదిలే క్షణమా చెలియేదనీ
నన్నే మరిచా తన పేరునే తలిచా
మదినే అడిగా తన ఊసేదనీ
నువే లేని నన్ను ఊహించలేను
నా ప్రతి ఊహలోను వెతికితే మన కథే
నీలోనే ఉన్నా నిను కోరిఉన్నా
నిజమై నడిచా జతగా….

గుండె లోతుల్లో ఉంది నువ్వేగా
నా సగమే నా జగమే నువ్వేగా
నీ స్నేహమే నన్ను నడిపే స్వరం
నిను చేరగా ఆగిపోనీ పయనం
అలుపే లేని గమనం….


అడిగా అడిగా ఎదలో లయనడిగా
కదిలే క్షణమా చెలియేదనీ
నన్నే మరిచా తన పేరునే తలిచా
మదినే అడిగా తన ఊసేదనీ
నువే లేని నన్ను ఊహించలేను
నా ప్రతి ఊహలోను వెతికితే మన కథే
నీలోనే ఉన్నా నిను కోరిఉన్నా
నిజమై నడిచా జతగా…


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *